Political2 years ago
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను3 విడతల్లో నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నాగిరెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. తొలివిడత ఎన్నికల ప్రక్రియ జనవరి 7న ప్రారంభమై 21 తో...