National6 months ago
భారత్ లో మొదలైన వ్యాక్సిన్ ట్రయల్స్
కరోనా వ్యాక్సిన్ తయారీలో దేశంలోని అన్ని ఫార్మా సంస్థలకన్నా ముందున్న హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ తయారుచేసిన కొవాగ్జిన్‌పై హ్యూమన్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. కొవాగ్జిన్‌ను దేశంలోని 12 ప్రదేశాల్లో తొలిదశలో 375 మందిపై ప్రయోగించినట్టు ఆ...