Andhrapradesh6 months ago
ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ఆఫీసులో వాస్తు మార్పులు
ఏపీ ఎస్ఈసీ(రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్)గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరిగి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. సోమవారం(ఆగస్టు 3,2020) ఉదయం 11.15 గంటలకు విజయవాడలోని ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర...