Andhrapradesh9 months ago
కరోనా నుంచి కోలుకుని ఇంటికి వచ్చిన మహిళకు అవమానం, ఇంటి నుంచి గెంటేసిన యజమాని
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో దారుణం జరిగింది. కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చిన మహిళకు అవమానం జరిగింది. ఆమె పట్ల ఇంటి యజమాని అమానుషంగా ప్రవర్తించాడు. ఆసుపత్రి నుంచి వచ్చిన...