Technology5 months ago
వాట్సాప్లో మరిన్ని కొత్త ఫీచర్లు వస్తున్నాయ్..!
ప్రముఖ ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. ఎప్పటికప్పుడూ కొత్త అప్ డేట్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇప్పుడు మరిన్ని కొత్త ఎట్రాక్టీవ్ ఫీచర్లను ప్రవేశపెడుతోంది.. వాట్సాప్ తీసుకొచ్చే...