Jobs4 months ago
గుడ్ న్యూస్… తెలంగాణలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 11,000 ఉద్యోగాలు
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. తెలంగాణలోని గవెర్నమెంట్ హాస్పిటల్స్ లో భారీగా ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. మొత్తం 11,000 పోస్టుల్ని భర్తీ భర్తీ చేయనున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. ఇప్పటికే...