National8 months ago
విమానాల్లో “మధ్య సీటు”ను ఖాళీగా ఉంచాల్సిందే..DGCA
సాధ్యమైనంత మేరకు విమానాల్లో మిడిల్ సీట్స్(మధ్యలోని సీట్లు)ను ప్రయాణికులకు కేటాయించకుండా ఉండాలని విమానయాన కంపెనీలను డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA)కోరింది. సాధ్యమైనంతవరకు మధ్యలోని సీట్లను ఖాళీగా ఉంచే విధంగా విమానాలను సీట్లను కేటాయించాలని కోరింది. ...