Big Story6 months ago
ట్రయల్స్ సక్సెస్ సరే.. 7 నెలలు దాటినా కరోనా వ్యాక్సిన్ ఎందుకు రెడీకాలేదంటే?
కరోనా వైరస్ బారినపడి ప్రపంచంలో ఇప్పటిదాకా ఆరు లక్షల మందికిపైగా చనిపోయారు. కోటిన్నర మందికిపైగా మహమ్మారి బారిన పడ్డారు. 2019 డిసెంబర్లో చైనాలోని వుహాన్లో పుట్టిన కోవిడ్ 19 ఇప్పుడు ప్రపంచమంతటా వ్యాపించింది. ఏడు నెలలు...