Latest6 days ago
కోవిడ్ వ్యాక్సిన్ ధర : ప్రభుత్వానికి రూ.300, ప్రవేటుకైతే రూ.1000లు.. సీరమ్ సంస్థ కీలక ప్రకటన
Delhi : కరోనా వ్యాక్సిన్ కోసం ప్రజలంతో ఎంతో ఆశతో..ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలో వ్యాక్సిన్ కూడా వచ్చేసింది. దీంతో ఇక కరోనా కష్టాలు తొలగిపోతాయని ఆశగా ఉన్నారు. ఈక్రమంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరపై సీరమ్...