International6 months ago
ఏదేమైనా కరోనా వ్యాక్సిన్ 2020 చివరికే రావొచ్చంటోన్న ఆక్స్ఫర్డ్ సైంటిస్టులు
యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ COVID-19వ్యాక్సిన్ 2020 చివరికి విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు వ్యాక్సిన్ లీడ్ డెవలపర్ మంగళవారం ప్రకటించారు. ఇప్పటికే పలు చోట్ల హ్యూమన్ ట్రయల్స్ జరుగుతున్నప్పటికీ ప్రయోగాత్మక వ్యాక్సిన్ కు అప్రూవల్ రావడానికి డిసెంబర్...