Hyderabad2 years ago
దారుణ నిర్లక్ష్యం : వికటించిన వ్యాక్సిన్, 15మంది పిల్లలకు అస్వస్థత
నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణం తీసింది. అభంశుభం తెలియని పిల్లల ప్రాణాల మీదకు తెచ్చింది. నాంపల్లిలోని అర్బన్ హెల్త్ సెంటర్లో వాక్సిన్ తీసుకున్న చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన 15మంది చిన్నారులను నీలోఫర్...