Latest3 weeks ago
టీకా యుద్ధం: మా వ్యాక్సిన్లను నీరే అంటారా? సీరంపై భారత్ బయోటెక్ సీరియస్!
కరోనావైరస్ వ్యాప్తిని నిరోధించడమే లక్ష్యంగా రెండు కోవిడ్-19 వ్యాక్సీన్లకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(DCGI) ఆమోదం తెలిపింది. దేశంలో ప్రస్తుతం ఆమోదం పొందిన టీకాల్లో కోవిషీల్డ్, కోవాగ్జిన్ ఉండగా.. కోవిషీల్డ్‌ను ఆక్స్ఫర్డ్, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా...