Home » vaccines
ఈ వ్యాక్సిన్లపై ఇప్పటివరకు జరిగిన అధ్యయనాలు కూడా గట్టి నమ్మకాన్ని కలిగిస్తున్నాయని చెబుతున్నారు. 15ఏళ్లలో సాధించాల్సిన ప్రగతిని కేవలం 12-18 నెలల్లోనే సాధించి కరోనా వ్యాక్సిన్ ను విజయవంతంగా రూపొందించగలగడమే ఈ నమ్మకానికి కారణమని అంటున్నారు.
దేశంలో కొత్తగా 10,256 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న కరోనా నుంచి 13,528 మంది కోలుకున్నారని పేర్కొంది. దేశంలో ప్రస్తుతం ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో 90,707 మంది చికిత్స తీసుకుంటున్నారని చెప్పింది. కరోనా కారణంగా దేశంల�
మంకీపాక్స్ వ్యాక్సిన్ వంద శాతం సురక్షితం కాదని.. అందువల్ల వ్యాధి సోకకుండా చూసుకోవడమే మేలని ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. మరోవైపు దేశంలో మంకీపాక్స్ వ్యాక్సిన్ తయారీ కోసం కేంద్రం ప్రయత్నిస్తోంది.
కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు తెలంగాణ మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ల కొరత ఉందని చెప్పారు. తెలంగాణలో రోజుకు 1.5 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు మాత్రమే పంపిణీ చేస్తున్నామని ఆయన వివరించారు. ఇవి ఏ మాత్రమూ �
Biden Offer Kim : ఉత్తర కొరియాలో కరోనావైరస్ విజృంభిస్తోంది. కరోనా కేసులను కట్టడి చేసేందుకు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కఠిన ఆంక్షలు విధించారు.
12-14 ఏళ్ల వారందరికీ ప్రస్తుతం బయోలాజికల్-ఈ సంస్థ అభివృద్ధి చేసిన కార్బెవాక్స్ టీకాను మాత్రమే ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. తొలి డోసు తీసుకున్న 28 రోజుల తర్వాత రెండో డోసు..
కరోనా సోకి కోలుకున్నా తరువాత కూడా మావోయిస్టు అగ్రనేతలుపలు అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారు లొంగిపోతే ప్రాణాలు కాపాడతామంటున్నారు పోలీసులు...
తమ దగ్గర ఉన్న వెయ్యి డోసులతో ప్రాథమికంగా కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నామని, ప్రస్తుతం ఆంత్రాక్స్ వ్యాధి వ్యాప్తి కట్టడిలోనే ఉందన్నారు.
WHO to Take A Call on Covaxin Today
భారత్ దెబ్బకి రూల్స్ మార్చిన బ్రిటన్..!