Andhrapradesh8 months ago
వేరుశెనగ కూపన్ల కోసం కట్టెలతో కొట్టుకున్న రెండు వర్గాలు..రైతు మృతి
వేరుశెనగ కూపన్ల కోసం రైతుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన కడప జిల్లా చిన్నమండెం మండలం వడ్డేపల్లిలో చోటుసుకుంది. వేరుశెనగ కాయ కూపన్ల కోసం రైతులు...