Andhrapradesh1 month ago
టోల్ గేట్ సిబ్బందిపై ఏపీ వడ్డెర కార్పొరేషన్ చైర్ పర్సన్ రేవతి దాడి
AP Vaddera Corporation Chairperson : నేనేవెరో తెలుసా ? నన్నే టోల్ ఫీజు కట్టమంటవా ? ఎంత ధైర్యం అంటూ చాలా మంది అక్కడున్న సిబ్బందిపై దౌర్జన్యానికి దిగుతుంటారు. అంతేగాకుండా..దురుసుగా ప్రవర్తిస్తూ..చేయి చేసుకుంటుంటారు. తాము...