Movies2 years ago
వడివేలు ‘యమలోకం’.. స్పెషల్ సాంగ్ లో శ్రియ
తమిళ హాస్యనటుడు వడివేలు ఇంద్రుడు, యముడు, నరుడు పాత్రలను పోషించిన ‘ఇంద్రలోకత్తిల్ నా అళగప్పన్’ చిత్రాన్ని నిర్మాత కె.వి.రావు ‘యమలోకం’ పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. ‘ఇంద్రలోకంలో సుందరవదన’ దీనికి ట్యాగ్‌లైన్. తంబి రామయ్య దర్శకుడు. ఈ సందర్బంగా నిర్మాత...