Crime6 months ago
అప్పటికే మద్యంమత్తులో ఉంది… గొడవలో మొగుడు జుట్టుపట్టి లాగాడని పెళ్లం ఈడ్చిపెట్టికొట్టింది.. చంపేసింది…
తన జుట్టు పట్టుకుని లాగాడని తాగిన మత్తులో భర్తను ఈడ్చి తన్నిందో భార్య.. ఆ దెబ్బకు భర్త విలవిల్లాడుతూ అక్కడే కుప్పకూలి చనిపోయాడు. ఈ ఘటన గుజరాత్లోని వడోదరలో జరిగింది. మద్యానికి బానిసైన భార్యకు ఆమె...