National8 months ago
పేదోళ్ల ఆకలి తీర్చటానికి వంటలక్కలుగా మారిన పోలీసులు
గుజరాత్ లోని వడోదరా పోలీసులు పోలీస్ స్టేషన్ న్ని ఏకంగా వంటగదిగా మార్చేశారు. ప్రతీ రోజు వందల మందికి వండి ఆకలి తీరుస్తున్నారు. ఓ వ్యక్తి పెద్ద మనస్సుతో ఇచ్చిన విరాళాలతో వడోదర పోలీసు అధికారులు...