ఒకప్పుడు కామెడీ బేస్ మూవీస్‌ను వరుసబెట్టి తెరకెక్కించిన రవిబాబు ఓటైమ్ నుండి హారర్ బ్యాగ్రౌండ్ మూవీస్‌నే తీస్తున్నాడు.. ‘అవును’ సిరీస్‌లో 2 సినిమాల చేసిన తరువాత ఓ పందిని లీడ్ రోల్లో పెట్టి ‘అదుగో’ అనే...