Big Story-26 months ago
భూమికి సమీపంలోంచి వెళ్లిపోయే ఆస్టరాయిడ్ కనిపెట్టిన సూరత్ 10తరగతి విద్యార్థినిలు
గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన 10th క్లాస్ చదివే ఇద్దరు బాలికలు అద్భుతం చేశారు. వయస్సుకు మించిన తెలివేతల్ని కనబరుస్తూ..భూమికి అత్యంత దగ్గరగా ఉన్న ఓ గ్రహశకలాన్ని (ఉల్క) కనిపెట్టారు. ఈ విషయాన్ని నాసా స్వయంగా ధ్రువీకరించింది....