వైశాఖ్ రాజన్ అనే మలయాళ నిర్మాత, తన నెక్స్ట్ సినిమాలో హీరోయిన్గా అవకాశం ఇస్తానని ఒక మోడల్ని ఆడిషన్ చెయ్యాలంటూ, తన గెస్ట్‌హౌస్‌కి పిలిపించాడు.