Crime1 year ago
స్కూల్ ప్రేయర్ సమయంలో : గుండెపోటుతో 1వ తరగతి విద్యార్థిని మృతి
ఒకటో తరగతి చదువుతున్న విద్యార్థిని గుండెపోటుతో చనిపోయింది. స్కూల్ ప్రేయర్ లో పాల్గొన్న సమయంలో గుండెపోటుతో విద్యార్థిని చనిపోయిన ఘటన జార్ఖండ్ లోని జంషెడ్ పూర్ లో జరిగింది. జంషెడ్ పూర్ లో ని శిక్షానేతన్ స్కూల్...