Movies3 months ago
థియేటర్లు రీఓపెన్ తర్వాత షో పడే రెండు సినిమాలు ఇవే!
Uppena – Love Story: కరోనా కారణంగా థియేటర్లు మూతపడ్డాయి. లాక్ డౌన్ 5.0లో భాగంగా నిబంధనలు పాటిస్తూ థియేటర్లు తెరుచుకోవచ్చని కేంద్రప్రభుత్వం అనుమతినిచ్చిన నేపథ్యంలో అక్టోబర్ 15 నుంచి కొన్ని చోట్ల హాళ్లు తెరుచుకున్నాయి...