Movies5 months ago
‘‘వకీల్ సాబ్’’ వచ్చేశాడు!..
Vakeel Saab Motion Poster: పవన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. బుధవారం (సెప్టెంబర్ 2) పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘వకీల్ సాబ్’ మోషన్ పోస్టర్ విడుదల చేశారు....