Political6 months ago
ముగ్గురు ముఖ్యమంత్రుల కేబినెట్లో పని చేసిన ఆమెకు, టీఆర్ఎస్లో ఎదిగే అవకాశం ఎంత?
సునీతా లక్ష్మారెడ్డి.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్నాళ్లూ మంత్రిగా పనిచేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల కేబినెట్లలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఆమెది. గత ఎన్నికల్లో నర్సాపూర్ టీఆర్ఎస్ అభ్యర్థి...