Andhrapradesh6 months ago
మాస్ లీడర్ వంశీకీ గన్నవరంలో తప్పని పోరు.. ఆ ఇద్దరినీ ఎదుర్కోగలరా?
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో మరోసారి రాజకీయం వేడెక్కింది. మొన్నటి వరకూ ఎమ్మెల్యే వంశీ వర్సెస్ యార్లగడ్డ మధ్య రసవత్తర రాజకీయం సాగింది. కానీ, వంశీ వైసీపీకి అనుకూలంగా ఉంటూ టీడీపీకి రాజీనామా చేసిన తర్వాత...