Andhrapradesh5 months ago
గన్నవరం పొలిటిక్స్…శుభవార్త చెబుతానన్న దట్టు రామచంద్రారావు ? ఎమ్మెల్యే అభ్యర్థా ?
సీఎం జగన్ ఆదేశిస్తే…తాను గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని, 15 రోజుల్లో పార్టీ కేడర్ కు చల్లని కబరు చెబుతానని స్థానిక వైసీపీ నేత దట్టు రామచంద్రారావు ప్రకటించడం హాట్ టాపిక్ అయ్యింది....