Political1 year ago
బిగ్ బ్రేకింగ్ : టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి వంశీ రాజీనామా.. రాజకీయాలకు గుడ్ బై
కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీడీపీకి రాజీనామా చేశారు. పార్టీకే కాదు ఎమ్మెల్యే పదవికి కూడా రిజైన్ చేశారు. అంతేకాదు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు సంచలన ప్రకటన...