ఏపీ అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు మంగళవారం (డిసెంబర్ 10,2019) వాడీవేడిగా ప్రారంభమయ్యాయి. వల్లభనేని వంశీ, టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే వంశీకి
వల్లభనేని వంశీపై టీడీపీ కౌంటర్ అటాక్‌కు దిగింది. వ్యక్తిగత విమర్శలు వంశీకి తగదని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ తన దగ్గర డబ్బులు తీసుకున్నాడని వంశీ ఆరోపించటాన్ని ప్రసాద్ ఖండించారు....