Movies6 months ago
అప్పటి ‘వల్లంకి పిట్ట’ పాప ఇప్పుడు హీరోయిన్..
చైల్డ్ ఆర్టిస్ట్లు హీరోలు, హీరోయిన్లుగా మారడం అనేది ఇప్పటివరకు చాలానే చూశాం.. మహేష్, ఎన్టీఆర్, తరుణ్, కళ్యాణ్ రామ్, బాలాదిత్య, తేజ సజ్జ, ఆకాష్ పూరి, రాశి, తులసి, శ్రియ శర్మ, సుహాని ఇలా చాలామందే...