Uncategorized2 years ago
వల్లభనేని వంశీపై నాన్ బెయిలబుల్ వారెంట్
గన్నవరం టీడీపీ అభ్యర్థి,సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై బుధవారం(ఏప్రిల్-3,2019) నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది.హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు ఈ వారెంట్‌ను జారీ చేసింది.2009లో ఆయుధాల చట్టం కింద వంశీపైకేసు నమోదైంది. తనకు గవర్నమెంట్ సెక్యూరిటీ...