Andhrapradesh1 month ago
హనుమంతుడి జన్మస్థలం ఎక్కడ ?
Where was Hanuman born ? : హనుమంతుడు ఎక్కడ పుట్టాడు? ఈ ఒక్క ప్రశ్నకు.. భారతదేశంలో చాలా ప్రాంతాలు సమాధానాలవుతున్నాయి. మహారాష్ట్రలో అని ఒకరు.. కర్ణాటకలో అని కొందరు.. గుజరాత్లో అని మరొకరు.. హర్యానాలో...