National2 years ago
Budget 2019 : ఇంటి యజమానులు తెలుసుకోవాల్సినవి
ఢిల్లీ : బడ్జెట్ 2019 ఇంటి యజమానులకు కూడా ఊరట కలిగించింది. రెండో ఇంటిపై వచ్చే ఆదాయానికి పన్ను కట్టాల్సినవసరం లేదని తాత్కాలిక కేంద్ర ఆర్థికమంత్రి పీయూష్ గోయెల్ ప్రకటించారు. ఫిబ్రవరి 01వ తేదీన పార్లమెంట్లో...