Uncategorized1 year ago
కేరళవాసుల దీపావళి: బలి పాడ్యమి
దీపావళి పండుగను పలు పేర్లతో పలు విధాలుగా జరుపుకుంటారు భారతీయులు. అమావాస్య రోజున వచ్చే దీపావళికి తర్వాత రోజును కేరళ ప్రజలు బలిపాడ్యమిగా జరుపుకుంటారు. కార్తీక శుద్ధ పాడ్యమే ఈ బలిపాడ్యమి. రాక్షసరాజు అయిన బలి...