Crime8 months ago
శృంగార నటి సోదరుడిపై హత్యాయత్నం
తమిళ సినీ పరిశ్రమకు చెందిన శృంగార నటి మాయ కొడుకుపై కొందరు వ్యక్తులు కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అతడి పేరు విక్కీ, అలియాస్ విఘ్నేష్ కుమార్. చెన్నై విరుగంబాక్కంలో ఉంటున్నాడు. గురువారం(మే 28,2020)...