National2 years ago
ఘోర ప్రమాదం : 10మంది అయ్యప్ప భక్తులు దుర్మరణం
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పుదుకొట్టై సమీపంలో కంటైనర్, వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో టెంపోలో ప్రయాణిస్తున్న 11మంది చనిపోయారు. వారిలో 10మంది అయ్యప్ప భక్తులు ఉన్నారు. తీవ్రంగా గాయపడిన మరో ఐదుగురి పరిస్థితి...