కార్తీక మాసం వచ్చిందంటే చాలు వన భోజనాలు గుర్తుకు వస్తాయి. చిన్నా, పెద్దా, అని వయస్సుతో నిమిత్తం లేకుండా అందరూ సరదాగా ఆట, పాటలతో, భక్తి భావంతో పూజలు చేస్తూ ఉసిరి చెట్టునీడన భోజనం చేస్తుంటారు. ఆనందం,...