Uncategorized2 years ago
వృక్షో రక్షతి రక్షితః : పద్మశ్రీ వనజీవి రామయ్యకు ఆక్సిడెంట్
పద్మశ్రీ పురస్కార గ్రహీత, వనజీవి రామయ్య ఆసుపత్రిలో చేరారు. ఓ ప్రమాదంలో గాయపడ్డారు. దీనితో కుటుంబసభ్యులు ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయన్ను ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనం..మరో వాహనం...