Hyderabad2 years ago
క్యాటరింగ్ కేటుగాళ్లు : రూ.4కోట్ల మోసం
హైదరాబాద్ : మోసానికి కాదేనీ అనర్హం అనుకున్నారో ఏమో ఓ కిలాడీ జంట నమ్మినవారందరికి మోసాలు వడ్డింపుల వల వేశారు. ఇంకేముంది..ఎన్నిసార్లు ఎన్నివిధాలుగా మోసపోయినా..మరోసారి మోసపోతే పోయేదేముందిలే నమ్మకంతో పాటు డబ్బు తప్ప అనుకున్న అమాయకులు...