National11 months ago
ఢిల్లీలో అల్లర్లు : మసీదుపై కాషాయ జెండా!
దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లు కలకలం సృష్టిస్తున్నాయి. సోషల్ మీడియాలో అల్లర్లకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఢిల్లీలో ఉన్న సమయంలోనే ఈ అల్లర్లు చోటు చేసుకోవడం గమనార్హం....