National5 months ago
బీజేపీలో చేరేందుకు వచ్చాడు, పోలీసులను చూడగానే పారిపోయాడు.. అసలు విషయం తెలిశాక షాక్ తిన్న నేతలు
చెన్నైలో బీజేపీ చేరికల కార్యక్రమంలో జరిగిన ఘటన ఆ పార్టీ నేతలను విస్మయానికి గురి చేసింది. అందరిని నోరెళ్ల బెట్టేలా చేసింది. పార్టీలో చేరికల విషయంలో ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలియ చెప్పింది. అసలేం జరిగిందంటే.....