National1 year ago
ఆటిజమ్ బాధితులు చేసిన అందమైన దీపాలు
ఆవన్ పాలక్ సంఘ్ అనే సంస్థ ఆటిజం బాధితులలో ఉన్న కళాత్మకతను, సృజనాత్మకతను వెలికి తీస్తోంది. వారితో మట్టి దీపాలను తయారు చేయిస్తూ వారిలో ఉండే ప్రతిభాపాటవాలకు మెరుగులు దిద్దుతోంది. ఈ దీపావళికి ఆటిజం బాధితులతో...