Andhrapradesh5 months ago
వంగపండు కుమార్తెకు సీఎం జగన్ ఫోన్.. అండగా ఉంటానని హామీ..కళాకారుల హర్షం
ఏం పిల్లడో ఎల్దమొస్తవా అంటూ.. ప్రజలను చైతన్యం చేసిన.. ఉత్తరాంధ్ర జానపద శిఖరం వంగపండు కుటుంబానికి అండగా ఉంటామని ఏపీ సీఎం జగన్ వెల్లడించడం పట్ల…కళాకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లు కళా సేవలో...