National2 years ago
సమానత్వం కోసం : 620 కి.మీటర్ల మానవ హారం
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్త్రీ-పురుష సమానత్వం చాటి చెప్పేందుకు మహిళలతో భారీ మానవహారాన్ని ఏర్పాటు చేశారు. స్త్రీ-పురుష సమానత్వం, సామాజిక సంస్కరణలపై ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటుకునేందుకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ‘‘వనితా మతిల్’’...