National1 year ago
గమనిక : పెరిగిన తాజ్ మహల్ వాంటేజ్ పాయింట్ వ్యూ రేట్లు
తాజ్ మహల్…అందాలు తిలకించేందుకు భారతదేశం నుంచే కాకుండా..ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు ఆగ్రాకు వస్తుంటారు. తాజ్ మహల్‌ను ప్రేమకు చిహ్నంగా భావిస్తుంటారు. మహల్ అందాలను వీక్షిస్తారు. పులకిస్తారు. సూర్యుడు ఉదయిస్తున్న వేళ, రాత్రి వెన్నెల వెలుగుల్లో చూసేందుకు...