Andhrapradesh6 months ago
శ్రావణమాసం వంటలు..ఆరోగ్యం
సాధారణముగా పండుగలన్నీ జాతి మత పరంగా జరుపుకుంటుంటారు. సంవత్సరం పొడవునా వచ్చే పండుగల్లో దేని ప్రాముఖ్యత, విశిష్టత దానికే ఉంది. ఈ పండుగల సందర్భంగా ప్రతి ఇంట్లో వండే వంటల ద్వారా ఘుమఘుమలు వస్తుంటాయి. పండుగల...