bhakti6 months ago
గోవింద మొబైల్ యాప్‌లోనూ వరలక్ష్మీ వ్రతం టికెట్లు
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జూలై 31న వర్చువల్ విధానంలో జరుగనున్న వరలక్ష్మీ వ్రతం ఆన్లైన్ టికెట్లను టిటిడికి చెందిన గోవింద మొబైల్ యాప్ ద్వారా కూడా బుక్ చేసుకునే అవకాశాన్ని టిటిడి కల్పించింది....