Andhrapradesh3 months ago
పక్కా ప్లాన్ ప్రకారం వరలక్ష్మి హత్య.. కీలక విషయం వెలుగులోకి!
విశాఖ జిల్లా గాజువాక శ్రీనగర్ సుందరయ్య కాలనీలో వరలక్ష్మి హత్య కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పథకం ప్రకారమే అఖిల్ వరలక్ష్మిని దారుణంగా హత్య చేశాడు. ప్రేమ వ్యవహారమే...