Katteri – Sneak Peak: ప్రముఖ దర్శకుడు ఎ.కోదండరామి రెడ్డి తనయుడిగా సినిమా ఫీల్డ్‌లోకి వచ్చినా.. తమిళనాట తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు యువ నటుడు వైభవ్.. తెలుగులో ‘గొడవ’, ‘కాస్కో’ వంటి సినిమాలు చేసిన...
Varalaxmi Sarathkumar: ప్రముఖ నటుడు శరత్ కుమార్ కూతురు, తమిళ్, తెలుగు సినిమాల్లో హీరోయిన్, విలన్ క్యారెక్టర్లలో ప్రేక్షకులను అలరించిన పాపులర్ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ అయ్యాయి. ఈ...
Naandhi Team Clarification: కరోనా కారణంగా అల్లరి నరేశ్ హీరోగా నటిస్తున్న ‘నాంది’ చిత్రం షూటింగ్ నిలిపేశారంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలను చిత్ర బృందం ఖండించింది. షూటింగ్ నిలిపేయడానికి కరోనా కారణం కాదని...
ఇన్నాళ్లు ‘అల్లరి’ నరేష్‌గా తెలుగు ప్రేక్షకులను తన కామెడీ టైమింగ్‌తో అలరించిన యంగ్ హీరో నరేష్ ఇప్పటినుండి తనలోని నటుణ్ణి బయటకుతీసే విలక్షణమైన పాత్రలతో Versatile Actor గా నిరూపించుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఆ ప్రయత్నంలో...
అల్లరి నరేష్ తొలిసారిగా ‘నాంది’ అనే ఓ విలక్షణమైన చిత్రంతో తెలుగు ప్రేక్షకులముందుకు రానున్నాడు. విజయ్ కనకమేడలను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. ఎస్.వి. 2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సతీశ్ వేగేశ్న ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు....
కరోనా ఎఫెక్ట్ : అందరూ ఇళ్లకే పరిమితమవ్వాలని సూచించిన నటి వరలక్ష్మీ శరత్‌కుమార్..
సినీ పరిశ్రమలోని క్యాస్టింగ్ కౌచ్ గురించి తమిళనటి వరలక్ష్మీ శరత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేసింది..
అల్లరి నరేష్ నటిస్తున్న ‘నాంది’ రామానాయుడు స్టూడియోస్‌లో లాంఛనంగా ప్రారంభమైంది..
రవితేజ 66లో ఓ స్పెషల్ క్యారెక్టర్ కోసం రలక్ష్మీ శరత్ కుమార్‌ని సెలెక్ట్ చేసినట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది..
రీసెంట్గా వరలక్ష్మీ శరత్ కుమార్ బాలయ్య పక్కన ఆడిపాడనుందని వార్తలొస్తున్నాయి..
నాగకన్య సినిమాని మే 10 న విడుదల చెయ్యనున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేసారు.
నాగకన్య తెలుగు ట్రైలర్ రిలీజ్.
నాగదోషం, పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిన నీయా 2, తెలుగులో నాగకన్య పేరుతో రానుంది.