Andhrapradesh6 months ago
ఇచ్చినమ్మ వాయినం..ఇంట్లోనే వరలక్ష్మీ వ్రతాలు
శ్రావణమాసం వచ్చిందంటే..చాలు..ఏ ఇంట్లో..మార్కెట్ చూసిన సందడే సందడి కనిపిస్తుంది. కానీ ఈసారి అలా కనబడడం లేదు. కళ తప్పింది. మార్కెట్లు బోసి పోయి కనిపిస్తున్నాయి. దిక్కుమాలిన కరోనా..అంటూ తిట్టుకుంటున్నారు. అవును..ఈ రాకాసి వల్ల..పండుగలను కూడ ఘనంగా...